Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారానికి హెచ్‌యూఐడీ తప్పనిసరి

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 8:57 AM హైదరాబాద్General
బంగారానికి హెచ్‌యూఐడీ తప్పనిసరి - Udayam
దేశంలో బంగారు క్రయవిక్రయాల్లో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం హెచ్‌యూఐడీ విధానంలో కీలక మార్పులు తెస్తోంది. విక్రయించిన ప్రతి నగను బీఐఎస్ పోర్టల్‌లో 'సోల్డ్' కింద నమోదు చేయడాన్ని తప్పనిసరి చేయనుంది. దీంతో దొంగిలించిన ఆభరణాలను విక్రయించడం అసాధ్యం కానుండగా, వినియోగదారులు బీఐఎస్ కేర్ యాప్ ద్వారా పూర్తి వివరాలు సులభంగా చెక్ చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...