Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీ వర్షాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 7:55 AM విశాఖపట్నంGeneral
బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీ వర్షాలు - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి, బుధవారానికి ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు వీయనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

Comments

G
Loading comments...