Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో వాయుగుండం

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 6:46 AM అమరావతిGeneral
బంగాళాఖాతంలో వాయుగుండం - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది విశాఖ-గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

Comments

G
Loading comments...