Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో మరో వాయుగుండం

Follow Udayam on Google
sanjay Sep 21, 2026 9:55 AM జాతీయంGeneral
బంగాళాఖాతంలో మరో వాయుగుండం - Udayam
ఉత్తర అండమాన్‌, పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ బలపడనుంది. సోమవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా, మంగళవారం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బుధవారం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు చేరనుంది.

Comments

G
Loading comments...