వార్తలకు తిరిగి వెళ్లండి

బండి ఆత్మకూరు మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మండలంలో మొత్తం 38,380 మంది ఓటర్లకు గాను ఉదయం 11 గంటల వరకు 11,893 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.
మొత్తం 33.99 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

