వార్తలకు తిరిగి వెళ్లండి

భారత హాకీ జట్టు ఆసియా క్రీడల్లో మళ్లీ తన సంప్రదాయ నీలి రంగు జెర్సీతో బరిలోకి దిగనుంది. గత ప్రపంచకప్‌లో కాషాయ రంగు జెర్సీ వాడకంపై విమర్శలు రావడంతో హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
భారత జట్టు కిట్ రంగుగా నీలి రంగుకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధ్యక్షుడు దిలీప్ తిర్కీ స్పష్టం చేశారు. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడానికి ఆసియా క్రీడలు కీలకమని తెలిపారు.
Comments
Loading comments...

