వార్తలకు తిరిగి వెళ్లండి

తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అరెస్టు నేపథ్యంలో బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు.
కార్యాలయం పరిసరాల్లో పరిస్థితిని పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల కదలికలపై నిఘా ఉంచారు.
Comments
Loading comments...

