వార్తలకు తిరిగి వెళ్లండి
త్వరలోనే భాజపా ప్రభుత్వం
స్వాతి రెడ్డి Jun 29, 2026 5:04 AM మెదక్ 3 viewsabout 2 hours ago

భారాస, కాంగ్రెస్ అవినీతితో ప్రజలు విసుగు చెందారని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నేతలు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...