Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిల్‌గేట్స్‌ బాటలో మెలిండా.. కూతురు స్టార్టప్‌కు నో ఫండింగ్‌

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 11:35 AM అంతర్జాతీయంGeneral
బిల్‌గేట్స్‌ బాటలో మెలిండా.. కూతురు స్టార్టప్‌కు నో ఫండింగ్‌ - Udayam
కూతురు ఫీబీ గేట్స్‌ స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టేందుకు మెలిండా ఫ్రెంచ్‌ గేట్స్‌ నిరాకరించారు. తన పరిచయాలను ఉపయోగించకుండా, ఫీబీ స్వయంగా పెట్టుబడిదారుల నుంచి నిధులు సమీకరించి ఎదగాలని ఆమె కోరుకున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు నిధులు పొందడం కష్టమని మెలిండా పేర్కొన్నారు. తిరస్కరణలను ఎదుర్కొంటూ పట్టుదలతో ముందుకు సాగడం వ్యాపారవేత్తలకు ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...