Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బి.కోడూరులో ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చర్యలు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 6:41 PM కడపGeneral
బి.కోడూరులో ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చర్యలు - Udayam
బి.కోడూరు మండలం అంకనగూడూరు పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్‌ హెచ్చరించారు. సర్వే నంబర్‌ 138/2లో ఎకరం 60 సెంట్ల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. ఆ భూమిని ఆక్రమించడం, చెట్లు నాటడం లేదా ఇతర అవసరాలకు వినియోగించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...