Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కవాగుపై బ్రిడ్జి పూర్తి చేయాలని ఆమరణ దీక్ష

Follow Udayam on Google
Sircilla jilla news Sep 21, 2026 5:47 PM రాజన్న సిరిసిల్లGeneral
బిక్కవాగుపై బ్రిడ్జి పూర్తి చేయాలని ఆమరణ దీక్ష - Udayam
ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై అసంపూర్తిగా ఉన్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల నాయకుడు అక్కెం నాగరాజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఏళ్లుగా బ్రిడ్జి పూర్తికాక గ్రామస్థులు, రైతులు, ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చినా నెల రోజులైనా పనులు పూర్తి కాలేదన్నారు. బ్రిడ్జి పూర్తయ్యే వరకు దీక్ష కొనసాగుతుందని అన్నారు.

Comments

G
Loading comments...