Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూరులో అయ్యప్ప మాలధారణ ప్రారంభం

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 10:10 AM కామరెడ్డిGeneral
బిక్కనూరులో అయ్యప్ప మాలధారణ ప్రారంభం - Udayam
బిక్కనూర్ హరిహరపుత్ర అయ్యప్ప ఆలయంలో గురువారం మాలధారణ కార్యక్రమం ప్రారంభమైంది. పలువురు భక్తులు అయ్యప్ప మాలలు ధరించినట్లు గురుస్వామి వెంకట సుబ్బారావు తెలిపారు. భక్తులు 41 రోజులపాటు నియమనిష్ఠలతో కఠిన దీక్ష చేపట్టి అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాలని ఆయన సూచించారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...