Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజెపి ఎస్టీ మోర్చా నాయకుల అరెస్ట్

Follow Udayam on Google
p.g.murthy Sep 21, 2026 10:58 AM మంచిర్యాలGeneral
బిజెపి ఎస్టీ మోర్చా నాయకుల అరెస్ట్ - Udayam
బిజెపి ఎస్టీ మోర్చా జన్నారం మండల నాయకులను పోలీసులు అరెస్టు చేసి సానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్టీ కార్పొరేషన్ ముట్టడి నేపథ్యంలో సోమవారం ఉదయం వారు ఆ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర నాయకులు బద్రీ నాయక్, మండల అధ్యక్షులు గోడ తిరుపతి, నాయకులు ప్రహ్లాద్, రాజు నాయక్ , తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...