వార్తలకు తిరిగి వెళ్లండి

భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా బాధ్యతలు చేపట్టనున్నాడు. అజిత్ అగార్కర్ స్థానంలో మాజీ క్రికెటర్ రమేశ్ పవార్ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యాడు.
బీసీసీఐ సలహా కమిటీ నిర్వహించిన ఇంటర్వ్యూల అనంతరం పవార్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. శివసుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా ఇతర సభ్యులుగా కొనసాగనున్నారు.
Comments
Loading comments...

