వార్తలకు తిరిగి వెళ్లండి

బీరంగూడ గుట్ట కమాన్ వద్ద శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 15 ఏళ్లుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రేపు మధ్యాహ్నం మహా అన్నదానం చేపట్టనున్నారు.
సుమారు 5 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పలువురు నాయకులు హాజరుకానుండగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

