వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ చింతకుంట కెనాల్ వద్ద నిమజ్జన నీటికోసం ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు, మండపాల నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆందోళనకారులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పీటీసీకి తరలించారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ అరెస్టులతో కరీంనగర్‌లో ఉద్రిక్తత నెలకొంది.
Comments
Loading comments...

