వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ, బీపీఈడీ II, IV సెమిస్టర్ రెగ్యులర్, I–IV సెమిస్టర్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలకు రీ-వాల్యుయేషన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తులకు సెప్టెంబర్ 28 చివరి తేదీ.
ఒక్కో పేపర్‌కు ఫీజు రూ.500, దరఖాస్తు ఫారం రూ.25. పూర్తి వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉన్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె. సంపత్ కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

