వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్టులను నిరసిస్తూ రాయికల్ మండల, పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అరెస్టులను ఖండించారు. ధర్నా సందర్భంగా పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

