వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌లోని కఠిహార్ జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ఓ ఉపాధ్యాయుడు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పిల్లల కోసం బోటులోనే తరగతులు నిర్వహిస్తూ అభినందనలు అందుకుంటున్నారు.
తల్లిదండ్రుల అనుమతితో విద్యార్థులను బోటులో సురక్షిత ప్రాంతానికి చేర్చి నిత్యం పాఠాలు, కోచింగ్ క్లాసులు చెబుతున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

