Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ వాడుతున్న వారికి బిగ్ షాక్

అనురూప్ గౌడ్ Jul 17, 2026 11:12 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
యూపీఐ వాడుతున్న వారికి బిగ్ షాక్ - Udayam Digital
ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం రూ.2వేలకు పైబడిన యూపీఐ లావాదేవీలకు మాత్రమే గరిష్ఠంగా 0.5 శాతం కంటే తక్కువ ఎండీఆర్ వర్తించే అవకాశముంది. ఈ ఛార్జీని సాధారణ వినియోగదారుల నుండి కాకుండా కేవలం పెద్ద వ్యాపారుల నుండి మాత్రమే వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల సాధారణ ప్రజలు యూపీఐ ద్వారా జరిపే డిజిటల్ చెల్లింపులకు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వ అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Comments

G
Loading comments...