వార్తలకు తిరిగి వెళ్లండి

భూటాన్‌లోని గెలెఫు నగరంలో నవంబరు 1న ఒక్కరోజులో 108 బౌద్ధ స్థూపాలను నిర్మించారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు.
ఈ నిర్మాణాలను వీక్షించేందుకు దాదాపు 2 లక్షల మంది తరలివచ్చారు. ఒక్కో స్థూపం 15 మీటర్ల ఎత్తుతో, 108 మీటర్ల దూరంలో నిర్మించారు.
Comments
Loading comments...

