వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి నీ అమరచింత లొ రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 41వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు సుతారి శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి సవరన్న, S వెంకటేష్, కోరి శ్రీనివాసులు, తాయికుమార్, సుతారి దేవమ్మ వెంకటేశ్వరమ్మా, మహిముద్, సూరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

