వార్తలకు తిరిగి వెళ్లండి
భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల భద్రత కోసం AI ఆధారిత రోబో ‘DSC అర్జున్’ను మోహరించారు.
360 డిగ్రీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచే ఈ రోబో అనుమానాస్పద కదలికలు, వదిలివెళ్లిన సామాను, అగ్ని ప్రమాదాలను గుర్తించి అధికారులను అప్రమత్తం చేస్తుంది.
Comments
Loading comments...

