వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భద్రత విషయంలో రాజీపడబోమని సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ రంజన్ తెలిపారు. ప్రయాణికులతో స్నేహపూర్వకంగా ఉంటూ, భాగస్వామ్య సంస్థల సమన్వయంతో సురక్షిత కార్యకలాపాలకు కృషి చేస్తామన్నారు.
ఈ నెల 17 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఐఎస్‌ఎఫ్ ఇండక్షన్ వేడుక నిర్వహించింది.
Comments
Loading comments...

