Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భలేస్సాలో కట్టుదిట్టమైన భద్రత

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 9:12 AM జాతీయంGeneral
భలేస్సాలో కట్టుదిట్టమైన భద్రత - Udayam
జమ్మూకశ్మీర్‌లోని దోడా-ఉధంపుర్‌ ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాదుల కదలికలు, ఆపరేషన్ల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సెప్టెంబర్‌ 16-17న ఉధంపుర్‌ మజల్తా ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైన నేపథ్యంలో దోడా జిల్లాలోనూ నిఘా పెంచారు. భలేస్సాలో SOG దోడా-గండోహ్‌ బలగాలు సరిహద్దు, అంతర్గత ప్రాంతాల్లో గాలింపు, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశాయి

Comments

G
Loading comments...