Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తులు లేకుండా దర్శనమిస్తున్న భీమన్న సన్నిధానంలో

Follow Udayam on Google
hari Sep 22, 2026 9:58 AM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయం మంగళవారం భక్తులు లేకుండా దర్శనమిస్తోంది. అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు నేపథ్యంలో ఆలయాలు వెలవెలబోయి దర్శనమిస్తున్నాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

Comments

G
Loading comments...