Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తిశ్రద్ధలతో భగవాన్ బలరామ జయంతి

Follow Udayam on Google
Devender Bale Sep 21, 2026 9:12 AM జగిత్యాలGeneral
భక్తిశ్రద్ధలతో భగవాన్ బలరామ జయంతి - Udayam
రాయికల్ మండలంలోని ఆలూరు, సింగరావుపేట గ్రామాల్లో రైతు సమాజం ఆధ్వర్యంలో భగవాన్ బలరామ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బలరాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు, పూలమాలలు సమర్పించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో రాంరెడ్డి, తిరుమల శంకర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...