Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలి పెద్ద బజార్ బస్ స్టాప్ లో ఈవ్ టీజర్లపై భీమిలి పోలీసుల దాడి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 02, 2026 6:32 PM విశాఖపట్నంGeneral
భీమిలి పెద్ద బజార్ బస్ స్టాప్ లో ఈవ్ టీజర్లపై భీమిలి పోలీసుల దాడి - Udayam
సిపి గారి ఆదేశాల మేరకు మహిళల భద్రతకు భీమిలి సి.ఐ శ్రీ దివాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భీమిలి పెద్ద బజార్ బస్ స్టాప్ వద్ద ఆకస్మిక దాడి నిర్వహించారు. అమ్మాయిలను, మహిళలను వేధిస్తున్న 4 మంది ఈవ్ టీజర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్ నిర్వహించి, తీవ్రంగా హెచ్చరించి పెట్టీ కేసులు నమోదుచేశారు.రద్దీ ప్రాంతాల్లో నిత్యం నిఘా ఉంటుందని సి.ఐ గారు తెలిపారు.

Comments

G
Loading comments...