వార్తలకు తిరిగి వెళ్లండి

భీమడోలు వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి మద్దుల రాజా గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 30వ పోలింగ్ బూత్‌లో తన సతీమణి, మాజీ వైస్ ఎంపీపీ ఫణి పద్మజతో కలిసి ఓటు వేశారు.
ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

