వార్తలకు తిరిగి వెళ్లండి

భీమారం అంగన్వాడీ-2లో తొమ్మిదో పోషణ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పిల్లలు, మహిళలతో పాటు పురుషులు కూడా పోషకాహారం తీసుకోవాలని సూచించారు
అంగన్వాడీ కేంద్రంలో అందించే ఆహారం, మెనూ చార్ట్‌పై అవగాహన కల్పించారు. సర్పంచ్ చెక్కపల్లి స్వాతి మాట్లాడుతూ స్థానికంగా లభించే పోషకాహారాన్ని ప్రతిఒక్కరూ వినియోగించు కోవాలన్నారు. పసునూరు, వల్లంపల్లి, కల్వకోట గ్రామాల్లో నిర్వహించారు
Comments
Loading comments...

