వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలను శుక్రవారం ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ), ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్ పోషించిన పాత్రను కొనియాడారు.
Comments
Loading comments...

