వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం నియోజకవర్గ ప్రజలకు ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో, భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని కోరారు.
అమ్మవారి ఆశీస్సులతో ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ పంటలు సమృద్ధిగా పండి, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

