Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపటి నుంచే ‘భారత్ టెక్స్ 2026’

రూప దేవి Jul 13, 2026 2:48 PM అల్ ఇండియా 6 viewsabout 1 hour ago
రేపటి నుంచే ‘భారత్ టెక్స్ 2026’ - Udayam Digital
దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ టెక్స్‌టైల్ ప్రదర్శన ‘భారత్ టెక్స్ 2026’ రేపటి నుంచి న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రారంభం కానుంది. ఈ నాలుగు రోజుల ఈవెంట్ భారత జౌళి రంగ ప్రాముఖ్యతను అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ‘5F’ విజన్ ప్రేరణతో జరుగుతున్న ఈ మూడో ఎడిషన్‌లో 14 దేశాల ప్రతినిధులు, 7,000 మందికి పైగా కొనుగోలుదారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...