Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌-ఆఫ్ఘన్‌ సిరీస్‌కు ఫిఫా వరల్డ్‌కప్‌ టెక్నాలజీ

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 11:14 AM జాతీయంక్రీడలు
భారత్‌-ఆఫ్ఘన్‌ సిరీస్‌కు ఫిఫా వరల్డ్‌కప్‌ టెక్నాలజీ - Udayam
భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ప్రసారాల్లో ఫిఫా వరల్డ్‌కప్‌ తరహా ఆధునిక సాంకేతికతను ఉపయోగించనున్నారు. ఏఐ స్టెబిలైజ్డ్‌ కెమెరాలు, స్పైడర్‌క్యామ్‌, అల్ట్రా-మోషన్‌, వాల్యూమెట్రిక్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మూడు టీ20లు సెప్టెంబర్‌ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరగనున్నాయి. ఈ సిరీస్‌కు ఆఫ్ఘనిస్థాన్‌ ఆతిథ్య దేశంగా వ్యవహరించనుంది.

Comments

G
Loading comments...