Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసాలో మాజీ ఎమ్మెల్యేకు ప్రజా వినతులు

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 11:56 AM నిర్మల్ General
 భైంసాలో మాజీ ఎమ్మెల్యేకు ప్రజా వినతులు - Udayam
భైంసాలోని మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నివాసంలో గురువారం పలు గ్రామాల ప్రజలు ఆయనను కలిశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇందిరమ్మ ఇళ్లు, గ్రామీణ సమస్యలు, దేవాలయాల అభివృద్ధిపై వినతులు అందజేశారు. సమస్యలపై స్పందించిన విఠల్ రెడ్డి, వాటిని సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...