వార్తలకు తిరిగి వెళ్లండి
గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన గడ్డెన్న వాగు నిమజ్జన ప్రదేశాన్ని ఎస్పీ పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు.
నిమజ్జన శోభాయాత్ర సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, రూట్ నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.ప్రజలు అన్ని విధాల సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
Comments
Loading comments...

