Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భగీరథ్‌ కేసుతో పార్టీకి సంబంధం లేదు: రామచందర్‌రావు

Follow Udayam on Google
Rajdeep Sardesai May 11, 2026 2:47 PM హైదరాబాద్రాజకీయాలు
భగీరథ్‌ కేసుతో పార్టీకి సంబంధం లేదు: రామచందర్‌రావు - Udayam
బండి భగీరథ్‌పై నమోదైన కేసు ఆయన కుటుంబానికి సంబంధించినదని, దీనితో భాజపాకు సంబంధం లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. విచారణలో కుటుంబీకుల ప్రమేయం ఉంటే చర్యలు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు, వ్యక్తిగత అంశాలకు ముడిపెట్టవద్దని సూచించారు.

Comments

G
Loading comments...