వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ శివారులోని చింతకుంటలో అక్రమ సంబంధం అనుమానంతో అనూషపై భర్త ఆంజనేయులు, తండ్రి లక్ష్మీనారాయణ హత్యాయత్నానికి పాల్పడ్డారు.
స్కూల్ వద్ద మాట్లాడాలని పిలిచి పెట్రోల్, యాసిడ్ పోసి కారంపొడి చల్లి నిప్పు అంటించబోగా.. బాధితురాలి కేకలతో టీచర్లు రావడంతో నిందితులు పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, భర్తను అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

