వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో పోలీసుల తీరుపై కోపంతో అర్ధరాత్రి పెట్రోలింగ్ ఇన్నోవా వాహనాన్ని ఎత్తుకెళ్లిన ఓ వ్యక్తి, వరంగల్ జాతీయ రహదారిపై ఎల్కతుర్తి శివారులో ప్రమాదానికి గురయ్యాడు.
బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

