Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశపు ఎమరాల్డ్‌ ఐలాండ్‌.. స్వరాజ్‌ ద్వీప్‌ విశేషాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 9:51 AM జాతీయంGeneral
భారతదేశపు ఎమరాల్డ్‌ ఐలాండ్‌.. స్వరాజ్‌ ద్వీప్‌ విశేషాలు - Udayam
బంగాళాఖాతంలోని అండమాన్ దీవుల్లో ఉన్న హేవ్‌లాక్‌ ఐలాండ్‌ను ప్రస్తుతం 'స్వరాజ్‌ ద్వీప్‌'గా పిలుస్తున్నారు. పచ్చని అడవులు, తెల్లని ఇసుక తీరాలు, నీలిసముద్రపు నీటితో కూడిన ఈ దీవిలో రాధానగర్ బీచ్, వాటర్ యాక్టివిటీస్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Comments

G
Loading comments...