వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిస్ లో జరుగుతున్న శ్రీలంకతో తొలి టెస్టులో భారత కెప్టెన్ గిల్ మరోసారి నిరాశపరిచారు. రెండో ఇన్నింగ్సులో 8 రన్స్ చేసిన ఆయన ప్రభాత్ బౌలింగ్లో LBWగా వెనుదిరిగారు.
తొలి ఇన్నింగ్సులో గిల్ 16 పరుగులకే ఔటైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో భారత్ పైచేయి సాధించాలంటే స్కోరుబోర్డుకు మరో 150 పరుగులైనా యాడ్ చేయాలి. ప్రస్తుతం 3 వికెట్లు కోల్పోయినా టీమ్ ఇండియా 84 రన్స్ చేసింది.
Comments
Loading comments...

