Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ కేంద్రంగా నథింగ్ సీఎంఎఫ్

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 8:45 PM జాతీయంవాణిజ్యం
భారత్ కేంద్రంగా నథింగ్ సీఎంఎఫ్ - Udayam
ప్రముఖ టెక్ బ్రాండ్ నథింగ్ తన సబ్-బ్రాండ్ 'సీఎంఎఫ్'ను స్వతంత్ర భారతీయ కంపెనీగా మారుస్తున్నట్లు ప్రకటించింది. మెజారిటీ వాటా భారతీయుల చేతిలో ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. దేశంలోనే ప్రత్యేకంగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను తయారు చేయడమే ఈ నిర్ణయం లక్ష్యమని సంస్థ వెల్లడించింది.

Comments

G
Loading comments...