వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని బాలాపూర్ వినాయక ఉత్సవాల్లో ప్రసిద్ధి చెందిన 21 కిలోల లడ్డూ వేలానికి ప్రత్యేక చరిత్ర ఉంది.
1994లో ప్రారంభమైన ఈ సంప్రదాయంలో ఏటా రికార్డు స్థాయిలో ధర పలుకుతున్న ఈ లడ్డూ వేలం ద్వారా వచ్చిన నిధులతో ఉత్సవ సమితి గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపడుతోంది.
Comments
Loading comments...

