వార్తలకు తిరిగి వెళ్లండి

భామిని మండలంలోని 13 ఎంపీటీసీ సెగ్మెంట్ల పరిధిలో 48 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు 4,535 ఓట్లు పోలవగా, 11.88 శాతం నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి ఎస్వీ గణేష్ తెలిపారు.
ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
Comments
Loading comments...

