Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భాధితుడికి CMRF చెక్కు అందజేత

Follow Udayam on Google
భాధితుడికి CMRF చెక్కు అందజేత - Udayam
ఆపదలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడంలో ఏపీ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు కోళ్ల బాలాజీ రాంప్రసాద్‌ స్పష్టం చేసారు. ఎల్.కోట మండలానికి చెందిన సీతారాం అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అతడికి CMRF ద్వారా మంజూరైన రూ. లక్ష ఆర్థిక సాయం చెక్కును సోమవారం ఎల్‌ కోటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన అందజేశారు.

Comments

G
Loading comments...