Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 12:25 PM అనకాపల్లి General
ఉత్తమ ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం - Udayam
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న తులసి నగర్‌ జడ్పీ హైస్కూల్‌ గర్ల్స్‌ సోషల్‌ ఉపాధ్యాయిని సారిక సుజాతను సోమవారం పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమెను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. అవార్డు అందుకోవడం పాఠశాలకు గర్వకారణమని ప్రధానోపాధ్యాయురాలు సుశీల అన్నారు.

Comments

G
Loading comments...