వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న అనకాపల్లి మండలం మామిడిపాలెం జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు హెచ్.బి. శ్రీధర్‌ను సోమవారం పాఠశాలలో సత్కరించారు. ఉత్తమ బోధన పద్ధతులను అమలు చేయడంలో ఆయన కృషి చేశారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాలను ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్నారని వారు తెలిపారు.
Comments
Loading comments...

