Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ISS నుంచి భూమి అద్భుత దృశ్యం

Follow Udayam on Google
Sai Sep 07, 2026 3:32 PM అంతర్జాతీయంGeneral
ISS నుంచి భూమి అద్భుత దృశ్యం - Udayam
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి భూమి అందమైన దృశ్యాన్ని నాసా పంచుకుంది. దీనిని ‘పనిచేసే ప్రదేశం నుంచి అదిరిపోయే దృశ్యం’గా అభివర్ణించింది. వ్యోమగాములు జెస్సికా మీర్‌, సోఫీ అడెనాట్‌ ఐఎస్‌ఎస్‌ వెలుపల నిర్వహణ పనులు చేపట్టారు. ఈ సమయంలో కెమెరాల్లో భూమి, ఐఎస్‌ఎస్‌కు సంబంధించిన అద్భుత దృశ్యాలు నమోదయ్యాయి. నాసా పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు అంతరిక్ష అన్వేషణపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Comments

G
Loading comments...