వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లాలోని సముద్రతీర ప్రాంతాలు సినీ చిత్రీకరణలకు అనుకూలంగా మారుతున్నాయి. బీచ్‌లు, మడ అడవులు, వెనుకజలాలు, నిజాంపట్నం హార్బర్, వాడరేవు అందాలు సినీ పరిశ్రమను ఆకర్షిస్తున్నాయి.
ఇప్పటికే చిన్న బడ్జెట్ చిత్రాల షూటింగ్ మొదలైంది. ‘చెన్నై లవ్‌స్టోరీ’ని రామాపురం బీచ్‌లో, సన్నీడియోల్ నటించిన ‘జాట్’ను మోటుపల్లి తీరంలో చిత్రీకరించారు.
Comments
Loading comments...

