వార్తలకు తిరిగి వెళ్లండి

వారానికి ఐదు రోజుల పని విధానం డిమాండ్‌పై ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో బ్యాంకు యూనియన్లు సెప్టెంబర్ 28 నుంచి దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యాయి.
వరుస సెలవులతో కలిపి మొత్తం ఐదు రోజుల పాటు బ్యాంకు సేవలు పూర్తిగా నిలిచిపోనున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది.
Comments
Loading comments...

